శృంగారంలో అపశృతి.. విలేకరి నాలుక కొరికిన మహిళ

 శృంగారంలో అపశృతి.. విలేకరి నాలుక కొరికిన మహిళ!
కడప జిల్లా ఒంటిమిట్టలోని హరిత హోటల్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కర్బూజ వ్యాపారం చేసే పత్రికా విలేకరి రవిబాబు, ఆటో డ్రైవర్ హరితో కలిసి ఓ మహిళతో హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. గదిలో ముగ్గురూ కలిసి మద్యం సేవించిన అనంతరం జరిగిన ఘటనలో మహిళ విలేకరి నాలుకను బలంగా కొరికినట్లు తెలుస్తోంది.

తీవ్ర రక్తస్రావంతో రవిబాబును స్థానిక PHC నుంచి కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం మహిళ అదృశ్యమవగా.. పోలీసులు ఆటో డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ఈ ఘటనతో హరిత హోటల్ మరోసారి వివాదాల్లో నిలిచింది.

#Kadapa #Ontimitta #HarithaHotel #BreakingNews #AndhraPradesh #CrimeNews #Journalist #ManaToliVelugu #RIMS #TeluguNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు