హైదరాబాద్: NEET UG–2026 అడ్మిషన్ల కోసం విడుదలైన సీట్ మ్యాట్రిక్స్‌లో మొత్తం 710 అదనపు MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో రాజా రాజేశ్వరి మెడికల్ కాలేజీ (Girls)లో అత్యధికంగా 150 సీట్లు, మహేశ్వర మెడికల్ కాలేజీ, MNR మెడికల్ కాలేజీ, షాదాన్ మెడికల్ కాలేజీల్లో చెరో 100 సీట్లు పెరిగాయి. అలాగే భాస్కర్, మమత, SVS మెడికల్ కాలేజీల్లో చెరో 50 సీట్లు, GMC నిజామాబాద్, RIMS ఆదిలాబాద్లో చెరో 30 సీట్లు, GMC మహబూబ్‌నగర్, GMC సిద్ధిపేటలో చెరో 25 సీట్లు అదనంగా మంజూరయ్యాయి. దీంతో ఈ ఏడాది మెడికల్ సీట్ల లభ్యత మరింత పెరిగింది.
0 కామెంట్‌లు