జర్నలిస్ట్ ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమం


పినపాక ఈనాడు రిపోర్టర్, సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ సూరి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచర జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం, శ్రీ సత్యదేవుని వ్రతం చేశారు. అనంతరం అతిథులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, స్థానిక నాయకులు, స్నేహితులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు