ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో సత్తా చాటిన నితిన్ కుమార్


SB NEWS:ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సీనియర్ జర్నలిస్టు అత్తే లక్ష్మణ్ కుమారుడు నితిన్ కుమార్ ప్రతిభ కనబరిచాడు. ఎంపీసీ గ్రూప్‌లో 463 మార్కులు సాధించి మెరుగైన ఫలితాన్ని అందుకున్నాడు.నితిన్ కుమార్ సాధించిన విజయంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, స్నేహితులు అతనిని అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు