భగీరథ పైప్లైన్ పనులను పరిశీలించిన ఎంపీడీవో వెంకటేశ్వరరావు, సీతారాంపురం సర్పంచ్ అనిత

భగీరథ పైప్ లైన్ పనులను పరిశీలించిన ఎంపీడీవో, సర్పంచ్ 
వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని పినపాక ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక సర్పంచ్ సనప అనిత, సెక్రటరీ ఉపేందర్ తో కలిసి భూపాలపట్నం ప్రధాన రహదారి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. తాగునీటి ఇబ్బంది ఉన్నచోట ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయాలని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పీరయ్య, తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు