కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామంలో ఆదివాసి సంఘాల సమన్వయంతో నూతన జేఏసీ ఏర్పాటు చేయటం జరిగింది. ఇంతకుముందున్నటువంటి తాత్కాలిక జేఏసీ కమిటీని రద్దుచేసి నూతన జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ కన్వీనర్ సోలం రామారావు
జేఏసీ నూతన కమీటి అధ్యక్షులు గోగ్గల కృష్ణ
ప్రధాన కార్యదర్శి పోలేబోయిన ప్రేమ్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గిరిజన అభ్యుదయ సంఘం మండల అధ్యక్షుడు గోగ్గల కృష్ణ, ప్రధాన కార్యదర్శి గోగ్గల సతీష్, సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు చందా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి తొలేం రామారావు , తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, ఆధార్ సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్, ఏటిఏ మండల అధ్యక్షుడు మలకం కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి పోలెబోయిన మోహన్ రావు, TGTF మండల అధ్యక్షుడు పోలే బోయిన గంగరాజు, హెల్త్ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షుడు, పోలెబోయిన కృష్ణయ్య, గోగ్గల నరసింహారావు, ఆదివాసి మహిళ నాయకురాలు పూనెం శ్యామ్కుమారి, మరియు ఆదివాసీ గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు