భద్రాచలం రామాలయం ద్వాదశ వాహనాల తరలింపు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారి తిరువీధి సేవలకు వినియోగించే స్వర్ణపూతతో ఉన్న ద్వాదశ వాహనాలను చిత్రకూట మండప ప్రాంగణం నుంచి రంగనాయకుల గుట్టలోని ధ్యాన మందిరానికి తరలించారు.
భద్రాద్రి రామయ్య ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఈ వాహనాలను అక్కడికి మార్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ చర్యలు ఆలయ అభివృద్ధి పనులు సజావుగా కొనసాగేందుకు చేపట్టినట్లు వెల్లడించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు