ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

అశ్వాపురం మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  పాల్గొని లబ్ధిదారు మీడియం లక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశ వేడుకలో పాల్గొని, కొత్త ఇంటిలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సూర్య ప్రకాష్, ఎంఈఓ,ఎంపీడీవో ముత్యాలరావు, హౌసింగ్ ఏఈ ఉదయ్, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ జిమ్మ జాన్సీ, అమ్మగారిపల్లి సర్పంచ్ ఇర్ప కవిత, ఉప సర్పంచ్ శీలం సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఉసా అనిల్, సజ్జ రమేష్, జమ్మలమడి రామారావు, వాసిరెడ్డి రమేష్, కరణం రాజేశ్వరరావు,లంకమల కొండలరావు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్స్ గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్, సోషల్ మీడియా కోలా శశికాంత్, వార్డు సభ్యులు మడకం కాసులమ్మ, మేకల కళావతి, కొర్స నాగేశ్వరావు, జిమ్మ జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు