*మిట్టగూడెం, కళ్యాణపురం నూతనంగా ఎన్నుకున్న యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే పాయం గారు**యూత్ కే నా మొదటి ప్రాధాన్యత.. కష్టపడండి పార్టీకి మంచి పేరు తీసుకురండి ఇంకా ఉన్నత పదవులు పొందాలి -: ఎమ్మెల్యే పాయం గారు*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు మిడియం లక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు అనంతరం నూతనంగా ఎన్నుకున్న మిట్టగూడెం, కళ్యాణపురం గ్రామ పంచాయతీల యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే పాయం గారికి పరిచయం చేసిన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ వేముల విజయ్,సోషల్ మీడియా అధ్యక్షుడు కోలా శశికాంత్ మిట్టగూడం సర్పంచ్ జిమ్మ జాన్సీ-జంపయ్య,మిడియం రాజేష్, వేముల హేమంత్, కళ్యాణపురం గ్రామ యూత్ సభ్యులు భుక్య భద్రం, యన్న సంగీతరావు, బానోత్ వినోద్, గంధం నవీన్, ఎం. మహేష్,నితీష్, ఎ రాజు, బి. గోపి తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు