భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొడుకులు కేంద్రాన్ని తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. స్థానిక ఎవో వెంకటేశ్వర్లు తో కలిసి ధాన్యం కొనుగోళ్లు తాలు తీసే విధానం ఇతర అంశాలను పరిశీలించారు. వేసవి కలలో రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసే విధంగా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు
0 కామెంట్‌లు