హనుమాన్ జయంతి సందర్భంగా మణుగూరులో శోభాయాత్ర
మణుగూరు: హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో మణుగూరు పట్టణంలో బీజేపీ శ్రేణులు శోభాయాత్ర నిర్వహించారు. బాలాజీ నగర్ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు భారీగా పాల్గొన్నారు.
భక్తులు బైక్ ర్యాలీగా ఊరేగింపుగా సాగుతూ హనుమాన్ నామస్మరణతో పట్టణమంతా సందడి చేశారు. శోభాయాత్రకు స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు.
0 కామెంట్‌లు