తెలంగాణలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు అశ్వాపురం మండల ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేస్తూ దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన అశ్వాపురం మండలం క్రైస్తవ పాస్టర్ల సంఘం ఈ కార్యక్రమంలో మండల ఫెలోషిప్ ప్రెసిడెంట్ వై డేవిడ్ ,వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ బి ఇస్సాక్ ,సెక్రెటరీ పాస్టర్ ఎన్ కృపాకర్, ట్రెజరర్ పాస్టర్ పి వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ సుధాకర్ తదితర పాస్టర్స్ పాల్గొన్నారు.
0 కామెంట్‌లు