భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ (ప్రజా భవన్)లో ఎమ్మెల్యే పాయం గారిని కలిసి నెల్లిపాక పంచాయితీ లో ఇందిరమ్మ ఇల్లులు,సీసీ రోడ్డు లు, నూతన పంచాయితీ భవనం, నెల్లిపాక గ్రామం లో నూతన పుష్కర ఘాట్ నిర్మాణం, వంటి పలు అంశాల మీద ఎమ్మెల్యే గారికి దరఖాస్తు అందజేయడం జరిగింది. అన్ని అంశాలమీద ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పర్సబోయిన రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ళూరి సత్యనారాయణ(మాజీ వార్డు సభ్యులు ) గాదె వెంకటేశ్వర్లు, పర్సబోయిన నాగరాజు, చెవుల కృష్ణదాస్ పాల్గొన్నారు.
0 కామెంట్‌లు