*సీతారాంపురం యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ మరియు సోషల్ మీడియా కమిటిల నియామకం**మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను నియమించిన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామపంచాయతీలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివ చరణ్ రెడ్డి , జిల్లా యూత్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరపరెడ్డి తరుణ్ రెడ్డి మరియు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు ఓరగంటి బిక్షమయ్య గార్ల ఆదేశాల మేరకు నేడు సీతారాంపురం పంచాయతీలో సర్పంచ్ సబ్కా పిచ్చయ్య,మండల నాయకులు కందుల లక్ష్మణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని  అశ్వాపురం మండలం యూత్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ, సోషల్ మీడియా కమిటీలు ఎన్నుకున్న యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ అనంతరం సర్పంచ్, గ్రామ పెద్దల  శాలువాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీలుగా ఎన్నుకున్న సభ్యులు గ్రామ యూత్ అధ్యక్షుడు బద్దం దిలీప్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా  కందుల  శ్రావణ్ కుమార్, శెట్టిపల్లి రాములు, సెక్రటరీ ముద్ధం సందీప్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ బొల్లు చిన్న వెంకటేశ్వర్లు సోషల్ మీడియా సభ్యులుగా కత్తుల వినోద్ కుమార్, నాగారపు మణికుమార్, వీరబోయిన ప్రేమ్  తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు