కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే MIM శాసనసభ్యుల సభ్యత్వం రద్దు చేయాలి..డా. జాడి రామరాజు నేత


స్వతంత్ర భారత్  న్యూస్ ప్రతినిధి మార్చి  17 మంగళవారం రోజున ఏటూరునాగారం మండల కేంద్రం లో బీజేపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ గాడిచార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ మండలముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం కు ముఖ్య అతిధిగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత హాజరై మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేధావులు పత్రిక మిత్రులు మేధావులు ఆలోచించండి కాంగ్రెస్ బి ఆర్ ఎస్ ఎం ఐ ఎం సిపిఎం సిపిఐ పార్టీ లు దేశ వ్యతిరేక పార్టీ లు మాత్రమే అన్నారు అదేవిదంగా అధికార కాంగ్రెస్ పార్టీ కి చిత్తశుద్ధి ఉంటే ఎం ఐ ఎం ఎమ్మెల్యే లు వందేమాతరం గీతాన్ని పాడుతూ ఉండగానే అసెంబ్లీ సమావేశం నుండి వెళ్ళిపోయిన ఎం ఐ ఎం ఎమ్మెల్యే ల సభ్యత్వలు రద్దు చెయ్యాలని అన్నారు అదేవిదంగా ఇప్పటికైనా హిందు బంధువులు ఒక్కసారి ఆలోచించండి మన సాంస్కృతిని వ్యతిరేకిస్తున్నా ఎం ఐ ఎం పార్టీ ఎమ్మెల్యేలకు మద్దతుగా ఉంటూన్నా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ సిపిఎం సిపిఐ పార్టీ లు మన దేశం లో ఉండడం అవసరమా కదా అనేది ఇతర పార్టీ లలో ఉన్నా హిందుబంధువులు తెలుసుకోవాలని అన్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు హిందూ సోదరులు అక్కలు చెల్లలు అన్నలు తమ్ములు ఆలోచించండి అర్ధం చేసుకోండి హిందువులను కనుమరుగయ్యే విదంగా చట్టాలు తీస్తూ మత మార్పిడిలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ లు పార్టీ లకు హిందువులు గా అలోచించి కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ లను భూష్టా్పితం చేసి మన సంస్కృతి మనం కాపాడు కోవాలని అన్నారు అదేవిదంగా గతం లో కూడా కొంత మంది హిందూ వ్యతిరేక శక్తుల వలన దేశం విదేశీ పాలన లోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థిలు రాకుండ ఉండాలంటే కాంగ్రెస్ బి ఆర్ఎస్ సిపిఎం సిపిఐ ఎం ఐ ఎం పార్టీ లను భూష్టా్పితం చెయ్యాలని అన్నారు అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ కి చిత్తశుద్ధి ఉంటే ఎం ఐ ఎం ఎమ్మెల్యేల సభ్యత్వంలు రద్దు చెయ్యాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత అన్నారు ఈ సమావేశం లో మాజీ ఎంపీటీసీ యర్రల ఎల్లయ్య బీజేపీ ఉపాధ్యక్షులు దుర్గం దుర్గారావు జనగాం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు