గుండాల మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ హాస్పిటల్, కేజీబీవీ పాఠశాల, వెటర్నరీ ఆసుపత్రులను పరిశీలించి సేవలపై ఆరా తీశారు. మండల అధికారులు, ఎంబీబీఎస్ డాక్టర్, ఎంపీడీవో, తహసీల్దార్, మండల విద్యాశాఖ అధికారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు కేజీబీవీ పాఠశాల ఎస్‌ఓ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.#గుండాల
#భద్రాద్రికొత్తగూడెం
#జిల్లాకలెక్టర్
#ఆకస్మికతనిఖీలు
#ప్రజాపాలన
#ప్రగతిప్రణాళిక
#99రోజులకార్యక్రమం
#PHC
#KGBV
#వెటర్నరీహాస్పిటల్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు