భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా జేకేఓసి మదీనా ఈద్గాలో జమాతే ఇస్లామీ హింద్ జాతీయ కార్యవర్గ సభ్యులు జనాబ్ మొహమ్మద్ యకూబ్ ఆలం ప్రసంగించారు. గత 70 ఏళ్లుగా ఫిత్ర, జకాత్ సేకరించి పేద ముస్లింలకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే “మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్”, “ఐడియల్ యూత్ మూమెంట్”పై అవగాహన కల్పించారు. అనంతరం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
0 కామెంట్‌లు