శ్రీ జ్వాలా లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు



కరకగూడెం మండలం బర్దారం గ్రామంలోని శ్రీ జ్వాలా లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 03 నుండి మార్చి 08, 2026 వరకు ఘనంగా నిర్వహించనున్న సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు