తహసిల్దార్,ఎంపీఓను సన్మానించిన సీతారాంపురం సర్పంచ్ అనిత

తహసిల్దార్,ఎంపీఓను సన్మానించిన సీతారాంపురం సర్పంచ్ అనిత 

పినపాక 

నూతన సంవత్సరం సందర్భంగా పినపాక తహసిల్దార్ గోపాల కృష్ణ, ఎంపీ ఓ వెంకటేశ్వరరావు ను సీతారాంపురం సర్పంచ్ కాటబోయిన అనిత, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లతో కలిసి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు. అనంతరం సీతారాంపురంలో ఉన్న పలు సమస్యలను ఎంపీఓ తో చర్చించారు. గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు