నాగర్ కర్నూల్, జనవరి 30,(ఎస్ బి న్యూస్):
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రోజైన శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకు సుమారుగా 75 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
నామినేషన్ కేంద్రంలో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రక్రియను అధికారులందరి సహకారం,సమన్వయం తో సజావుగా కొనసాగిస్తున్నారు.
