పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో 69వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ఉన్నందున రోడ్లపై పశువులను వదలవద్దని పశు యజమానులకు సెక్రటరీ జైపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పినపాక మండలం ఈ బయ్యారంలో మాట్లాడారు. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి క్రీడాకారులు అధికారులు హాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలియజేశారు. కావున పశు యజమానులు సహకరించాలని కోరారు. నేషనల్ మీట్ కబడ్డీ పూర్తయ్యే వరకు సహకరించాలని కోరారు. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.
6, జనవరి 2026, మంగళవారం
రేపు రోడ్లపై పశువులను వదలొద్దు: ఈ బయ్యారం సెక్రటరీ జైపాల్ రెడ్డి
About Atte Hari Prasad
Sora Blogging Tips is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of sora blogging tips is to provide the best quality blogger templates.
పినపాక
Tags
పినపాక
