అశ్వాపురం మండలం – మిట్టగూడెంలో దుప్పి మాంసం పట్టివేత

అశ్వాపురం మండలం – మిట్టగూడెంలో దుప్పి మాంసం పట్టివేత

అశ్వాపురం మండలంలోని మిట్టగూడెంలో అక్రమంగా దుప్పి మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని అటవీ శాఖ అధికారులు పక్కా సమాచారం ఆధారంగా పట్టుకున్నారు. చోటుచేసుకున్న ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు మాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.