భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న మహిపతి రాజేశ్వరరావు బదిలీపై మణుగూరుకు వెళ్లనున్నారు. ఆయనను మణుగూరు సివిల్ సప్లై విభాగంలో డిప్యూటీ తహశీల్దార్‌గా నియమించినట్లు సమాచారం. అశ్వాపురంలో రెవెన్యూ శాఖలో సేవలందించిన ఆయన, తాజాగా వచ్చిన బదిలీలలో భాగంగా మణుగూరులో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.
0 కామెంట్‌లు