గుండాల మండలం జూన్ 4 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
గుండాల మండలం ముత్తాపురం గ్రామంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో ముత్తాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ రాధా, కల్తీ లక్ష్మణ్ దంపతులు మరియు ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల కమిటీ ముత్తాపురం గ్రామంలో చింత శ్రీను తండ్రిగారైన చింత రామయ్య కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంతో మరణించిన కుటుంబానికి దశ దిశ కర్మలకు అరకింట బియ్యం, ఒక నూనె డబ్బా, పంపిణీ చేసి వారి కుటుంబానికి ప్రాగడ సానుభూతి తెలియజేసి భరోసా కల్పించారు, ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూనేం రమణబాబు పూనేం వసంత్ ఈసం చలపతి జబ్బ సుదర్శన్ గొగ్గెల సుధాకర్ మోకాళ్ళ కృష్ణ గోగ్గేలా శేఖర్ జోగా రాంబాబు చింత నరసయ్య సనప విష్ణు చింత రాజాబాబు సనప నరసయ్య గోగ్గేలా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు