భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ప్రధాన రహదారిపై గల శ్రీ శ్రీనివాస కిరాణా జనరల్ మర్చంట్ దుకాణంలో మంగళవారం ఉదయం చోరీ జరిగింది. షాపుకు వెనక సైడ్ ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి షాపులో సుమారు 40 వేల నగదు, ఇతర సామాగ్రిని చోరీ చేసినట్లుగా యజమాని తెలిపారు. షాపు యజమాని మాట్లాడుతూ ఉదయం షాప్ తీయగానే దొంగతనం జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు.
0 కామెంట్‌లు