మణుగూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా షేక్ రౌఫ్ బాధ్యతలు .

మణుగూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా షేక్ రౌఫ్ బాధ్యతలు
మణుగూరు: మణుగూరు పోలీస్ స్టేషన్‌కు నూతనంగా నియమితులైన ఎస్ఐ షేక్ రౌఫ్‌ను శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు