మణుగూరు:మణుగూరు డిగ్రీ కళాశాలలో ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మణుగూరు మండల హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సింగరేణి ఏరియాలోని గని కార్మికులను సమ్మేళనానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ఆహ్వానించారు. సమ్మేళనం ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం లక్ష్యమని తెలిపారు.
#HinduSammelan #Manuguru #Singareni #CoalMiners #TelanganaNews #CommunityEvent #PublicMeeting
0 కామెంట్‌లు