పురుగుల మందు తాగి సర్పంచ్ లహరిక మృతి
పురుగుల మందు తాగి సర్పంచ్ లహరిక మృతి
తెలంగాణ : నిర్మల్ జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కడెం మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
0 కామెంట్‌లు