డిగ్రీలు, పీజీలు చేసిన ఉద్యోగాలు రావడం గగనమవుతున్న ప్రస్తుత తరుణంలో పాలిటెక్నిక్ డిప్లమా ఆశాజనకంగా కనిపిస్తుంది. డిప్లమా చేసిన విద్యార్థులకు చిన్న వయసులోని ఉపాధి దొరకడంతో ఈ కోర్సులకు ఆదరణ పెరుగుతుంది. డిప్లమా చివరి సంవత్సరంలోనే అధిక శాతం విద్యార్థులు ఉద్యోగం సాధిస్తున్నారు.
ఈ ఏడాది పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్య మండలి పాలీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి 20 ఏప్రిల్ చివరి తేదీ.
0 కామెంట్‌లు