మంగపేట మండలం లోని రాజుపేట గ్రామానికి చెందిన మసీద్ పెద్ద మొల్ సాహెబ్ గారి ఏకైక కుమారుడు జూనైద్ ఖాన్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతూ ఉండగా ప్రతిరోజు లాగానే సాయంత్రం కాలేజ్ సమయం అయిపోవడం తో తిరిగి వెళ్తున్న సమయం లో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం లో మరణించారు అని తెలిసి వారి నివాసం వద్దకు వెళ్లి అయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి అయన చిత్రపఠనికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి అన్ని వేళలా మీ కుటుంబానికి అండగా వుంటా అని భరోసానిచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & నియోజకవర్గ యువనాయకుడు కుంజా సూర్య గారు ఈ కార్యక్రమం లో...జిల్లా, నియోజకవర్గం,బ్లాక్ కాంగ్రెస్,మండల,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు