పినపాక నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి పినపాక పంచాయతీ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తోగ్గుడెం సర్పంచ్ పూనెం వెంకటేశ్వర్లు, చిట్టిమళ్ళ సతీష్ చారి, యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ కోడిరెక్కల సాయికుమార్, గడ్డం నరేష్ రెడ్డి, రాజమళ్ళ సాంబశివరావు, పోలోజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వ విధానాలపై చర్చలు పరిశీలించారు.
0 కామెంట్‌లు