సింగరేణి వ్యాప్తంగా కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 17న అన్ని ఏరియాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు మిరియాల రంగయ్య ప్రకటించారు. సమస్యల పరిష్కారంపై సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 31న సింగరేణి హెడ్‌క్వార్టర్ వద్ద అన్ని కార్మిక సంఘాలతో కలిసి భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
0 కామెంట్‌లు