కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం

కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం

కుటుంబంపై దాడి చేసి,రెండు నెలల చిన్నారిని కాలుతో తన్ని ప్రాణాన్ని తీశారు

ప్రశ్నించగా కుటుంబంపై దాడి,దాడిలో రెండు నెలల చిన్నారి మృతి

నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన

మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులు,మరికొందరు..
దేవుడి దర్శనం చేసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళను,ఆమె కొడుకు గణేష్‌ను,కోడలిని,కూతురిని బూతులు తిడుతూ దారుణంగా కొట్టిన వైనం

రెండు నెలల చిన్నారి మొహం చూసైన తమను వదిలేయమని వేడుకోగా.. చిన్నారిని కాలుతో తన్నిన దుర్మార్గులు

తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి

తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితుల ఆవేదన..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు