Subscribe Us

SB LATEST:

28, జనవరి 2026, బుధవారం

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన ఉదయం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో ముగ్గురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు