Subscribe Us

SB LATEST:

22, డిసెంబర్ 2025, సోమవారం

బీజేపీయువనాయకుడురామాంజనేయులు పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల

బీజేపీయువనాయకుడురామాంజనేయులు పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల
నాగర్ కర్నూల్,డిసెంబర్,21,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోనిపదరమండలానికి చెందిన బీజేపీ పార్టీయువనాయకుడురామాంజనేయులు బైక్ ప్రమాదం లో గాయపడి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం చెందటం పట్ల బీజేపీ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారంరామాంజనేయులుస్వగ్రామాన్ని సందర్శించిన బీజేపీపార్టీనాయకులు, అచ్చంపేట మాజీశాసనసభ్యులు డాక్టర్, గువ్వల. బాలరాజు ఆయన పార్థివదేహానికి పూల మాలలు వేసిఘనంగానివాళులుఅర్పించారు.
అనంతరంమృతుడికుటుంబసభ్యులను పరామర్శించి, ఈ కష్టసమయంలో పార్టీఅండగాఉంటుందని భరోసా ఇచ్చారు.రామాంజనేయులు పార్టీ కోసం చేసిన సేవలుమరువలేనివని, ఆయన మృతి బీజేపీకి తీరని లోటని డాక్టర్. గువ్వల బాలరాజుపేర్కొన్నారు.ఈకార్యక్రమంలో బీజేపీ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.