Subscribe Us

SB LATEST:

14, డిసెంబర్ 2025, ఆదివారం

మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసిన సర్పంచులు, ఉప సర్పంచ్లు

మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే ని కలసిన నూతన సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు

అశ్వాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన సర్పంచ్ ఉపసర్పంచ్ లందరూ ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్ష్మయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని MLA క్యాంప్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా MLA నూతన సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డు సభ్యులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపి శాలువాలు కప్పి సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ది కార్యక్రమాలు ఎన్నికలలో విజయాన్ని చేకూర్చాయని చెపుతూ, ఇది ఏ ఒక్కరివల్ల వొరిగినది కాదని కార్యకర్తల రెక్కల కష్టంతో సాధించిన విజయమని తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లు బూరెడ్డి స్వాతి, మచ్చా నరసింహారావు, ఎట్టి నరేష్, మడకం మూలమ్మ, కోండ్రు అంజమ్మ, కుంజా జాను, తెల్లం నాగమణి, కలివేటి సరిత, పోడియం పవన్, సబ్కా పిచ్చయ్య, ఇర్పా కవిత, జిమ్మా ఝాన్సీ, ఎనిక ఉషారాణి ఉపసర్పం లు హర్షా నాయక్, ఇర్పా లక్ష్మణ్, జామా ఖాదర్, సంజీవరెడ్డి, ఎక్కటి పున్నారెడ్డి, శ్యామల వెంకటరెడ్డి, పోడియం మల్లేష్ రావు, తాటి దుర్గాదేవి, షేక్ రసూల్ భీ, ఎడమ సురేష్, పోడియం భీమరాజు, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బూరెడ్డి వెంకటరెడ్డి, సామ కృష్ణారెడ్డి, గాదె వెంకటరెడ్డి, సజ్జా రమేష్,, ఆవుల రవి, బట్టా సత్యనారాయణ, సబ్కా చిన వీరయ్య, కుంజా శ్రీను, గారపాటి వీరయ్య, లొడిగా నరసింహ రావు, జిమ్మా జంపయ్య, కోర్సా కాంతయ్య, కలివేటి వెంకటేశ్వర్లు, కలువేటి సాంబశివరావు, ఇర్పా రాంబాబు, పొడుతూరి కన్నయ్య, SK. జమీల్, SD. ఆసు , బాబు కొడాలి వెంకటేశ్వరావు, మానది వెంకన్న, మానాది సైదులు, పద్దం రాజు, గొడ్ల నాగేశ్వర రావు, సామకూర వెంకన్న, మట్టా వీరభద్రారెడ్డి, బద్దం సంభిరెడ్డి, మద్ది వెంకటరెడ్డి, మాచిరెడ్డి వెంకటరెడ్డి, పగడాల రామిరెడ్డి, కన్నెబోయిన నాగరాజు, బేతం రామకృష్ణ, తెల్లం వీరభద్రం, ఎనిక రవి, సతీష్, బచ్చు వెంకటరమణ, రాగం మల్లయ్య, కొమ్ము ఈశ్వర్, పాయం అనిల్ కుమార్, నంద్రు సురేష్, కండె బాబు, కొమ్ము వీరభద్రం, ఖాదర్ బాబు, పాయం అనిల్, ఇర్పా రవి, చాపా ముత్తయ్య, గొల్లపల్లి నరేష్, షేక్ అంకుశావలి, చంచల రాము, చాపా వెంకటేశ్వర్లు, తాటి సతీష్, చింతా రవి, పోడియం జంపయ్య, కాకా రాములు, పాయం భద్రమ్మ, తాటి భద్రయ్య , కంచర్ల మల్లయ్య, కోండ్రు రామచంద్రయ్య, బూరక అశోక్, ఎనిక వీరస్వామి, బండ్ల నరేష్, పోడియం నాగేశ్వరరావు, మడకం లక్ష్మీనర్సు, తాటి నాగరాజు, సయ్యద్ కరీం, షేక్ రాజ్యాహ్మద్, కల్లూరి రాము, మడకం భద్రం, మడకం వెంకన్న, కోర్సా సమ్మయ్య , కుర్శం నరసింహరావు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు