సర్పంచులకు గూడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు తీపికబురు చెప్పింది. పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాల నిధులను ఇవాళ ఖాతాల్లో జమ చేయనుంది. 

ప్రస్తుతం సర్పంచులకు నెలకు రూ.6,500 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. 

వీరు 2025 డిసెంబర్ 20న బాధ్యతలు చేపట్టినందున, ఆ నెలలోని 10 రోజుల జీతంతో పాటు.. 2026 జనవరి నుంచి మే వరకు మొత్తం 5 నెలల వేతనాన్ని కలిపి ఒకేసారి విడుదల చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు