మణుగూరు ప్రతినిధి:
మణుగూరు పట్టణంలో Renuka Chowdhury ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె ట్రాక్టర్ నడిపిన దృశ్యాలు స్థానికులను విశేషంగా ఆకర్షించాయి.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు చప్పట్లతో స్వాగతం పలుకుతూ ఆమెకు మద్దతు తెలిపారు. ఆమె సాదాసీదా తీరుతో ప్రజలతో మమేకమవడం అందరినీ ఆకట్టుకుంది.
రేణుక చౌదరి పర్యటనతో మణుగూరు పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది
0 కామెంట్‌లు