అశ్వాపురం రేంజర్‌గా సర్తాజ్ అలీ బాధ్యతలు స్వీకరణ

అశ్వాపురం రేంజర్‌గా సర్తాజ్ అలీ బాధ్యతలు స్వీకరణ
అశ్వాపురం ప్రతినిధి:
కిన్నెరసాని వైల్డ్ లైఫ్ డివిజన్‌లో డిఆర్ఓగా పనిచేసిన సర్తాజ్ అలీ ప్రమోషన్‌పై అశ్వాపురం రేంజర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. అటవీ సంరక్షణ, వన్యప్రాణి రక్షణకు కట్టుబడి పనిచేస్తానని సర్తాజ్ అలీ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు