*జడ్పీటీసీ ఎన్నికల ముందు BRS పార్టీ కి ఎదురు దెబ్బ...** మంగపేట PACS చైర్మన్ తోట రమేష్ ను కాంగ్రెస్ పార్టీ లోకి చేరిక...* కాంగ్రెస్*జడ్పీటీసీ ఎన్నికల ముందు BRS పార్టీ కి ఎదురు దెబ్బ...** మంగపేట PACS చైర్మన్ తోట రమేష్ ను కాంగ్రెస్ పార్టీ లోకి చేరిక...* కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించిన మంత్రి సీతక్క గారు...తేదీ : ఫిబ్రవరి 18 వ తారీకు అనగా బుధవారం రోజున హైదరాబాద్ లోని ప్రజా భవన్ లోని మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగపేట మండల PACS చైర్మన్ తోట రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధంతలకు ఆకర్షతులు అయ్యి ప్రజా ప్రభుత్వం లో సంక్షేమ పధకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని ములుగు జిల్లా (నియోజకవర్గం) వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతుంది అని తెలియజేస్తూ BRS పార్టీ కి అయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లోకి జాయినింగ్ అవ్వగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాధరంగా ఆహ్వానించిగా పార్టీ లో సమూచిత స్థానం కల్పిస్తాం అని తెలియజేశారు ఈ కార్యక్రమం లో...ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ గారు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, సింగల్ విండో డైరెక్టర్ గంగినేని శేషగిరి,తదితరులు పాల్గొన్నారు.... పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించిన మంత్రి సీతక్క గారు...తేదీ : ఫిబ్రవరి 18 వ తారీకు అనగా బుధవారం రోజున హైదరాబాద్ లోని ప్రజా భవన్ లోని మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగపేట మండల PACS చైర్మన్ తోట రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధంతలకు ఆకర్షతులు అయ్యి ప్రజా ప్రభుత్వం లో సంక్షేమ పధకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని ములుగు జిల్లా (నియోజకవర్గం) వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతుంది అని తెలియజేస్తూ BRS పార్టీ కి అయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లోకి జాయినింగ్ అవ్వగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాధరంగా ఆహ్వానించిగా పార్టీ లో సమూచిత స్థానం కల్పిస్తాం అని తెలియజేశారు ఈ కార్యక్రమం లో...ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ గారు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, సింగల్ విండో డైరెక్టర్ గంగినేని శేషగిరి,తదితరులు పాల్గొన్నారు....
0 కామెంట్‌లు