ఐదు,ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి: బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వాణి రాణి

Sb news, ఫిబ్రవరి 10.. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాటశాల/కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి,జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వాణి రాణి మంగళవారం తెలిపారు.ఆమె విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులుhttps://apg-pcet.apcfss.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 19వ తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు.మరిన్ని వివరాలకు 7569333798 ఫోన్ నంబర్ ను సంప్రదించాలని ఆమె కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు