Subscribe Us

SB LATEST:

15, డిసెంబర్ 2025, సోమవారం

పాయం వారి ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్న అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

అశ్వాపురం మండలం అమ్మగారి పెళ్లి పంచాయతీలోని కుమ్మరిగూడెం గ్రామం నివాసి పాయం సురేందర్ - కవిత దంపతుల కుమార్తె చి"పాయం లీల మేఘన ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు,అమ్మగారిపల్లి పంచాయతీ సర్పంచ్ ఇర్ప కవిత - రాజు దంపతులు, తురుమలగూడెం సర్పంచ్ కుంజ జాను, ఉప సర్పంచ్ దారావత హర్ష, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, అశ్వాపురం మండల సోషల్ మీడియా అధ్యక్షుడు కోలా శశికాంత్, కుంజ జంపన్న,ధరావత్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు