: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపాలపట్నం గ్రామపంచాయతీ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న చెట్టుకు ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు సర్పంచ్ స్వప్న కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది
0 కామెంట్‌లు