ఇసుక ట్రాక్టర్, మరియు ఫ్రంట్ లోడర్ పట్టివేత.. కేసు నమోదు

ఇసుక ట్రాక్టర్ మరియు ఫ్రంట్ లోడర్ ట్రాక్టర్ పట్టివేత కేసు నమోదు 
ఈరోజు తెల్లవారుజామున చింతిర్యాల వద్ద గోదావరి నుంచి అక్రమంగా ఇసుకను తీసుకు వస్తున్న కొమరం నరసింహ రావు వద్ద నుంచి ఇసుక ట్రాక్టర్ మరియు ఇసుకను లోడ్ చేయుటకు ఉపయోగించిన రామచంద్రపురం కు చెందిన మిట్టకంటి మహేష్ రెడ్డి కి చెందిన ఫ్రంట్ లోడర్ ట్రాక్టర్ సీజ్  చేసి  పిడిపిపి యాక్ట్ క్రింద  ఇద్దరి పైన మరియు ట్రాక్టర్ యజమాని పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తోలినట్లయితే వారి ట్రాక్టర్ సీజ్ చేయబడుతుంది అదేవిధంగా కేసు నమోదు చేయబడుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు