Subscribe Us

SB LATEST:

1, జనవరి 2026, గురువారం

కాలు విరిగిన యువకుడికి అండగా నిలిచిన ఎమ్మెల్యే పాయం

పినపాక: తోగ్గూడెం పంచాయితీ గోపాలరావుపేట గ్రామంలో కోడెం నరేష్ (17) అనే యువకుడికి గత కొద్ది రోజుల క్రితం ఓ ప్రమాదంలో కాలు విరిగింది
. గురువారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని భద్రాచలం ఏరియా హాస్పిటల్ నందు ఆపరేషన్ చేయించడం జరుగుతుంది.. ఈ కార్యక్రమం లో తోగ్గూడెం పంచాయితీ సర్పంచ్ వెంకటేష్ , ఉపసర్పంచ్ నవీన్ , స్థానిక నాయకులు చిట్టీమల్ల సతీష్, సల్లూరి లక్ష్మయ్య, పులుగుజ్జు సాంబశివరావు, అనిపెద్ది జంపయ్య, వడ్డే వినోద్, తదితరులు పాల్గొన్నారు.