రాజస్థాన్‌లోని జైపూర్లో నిర్వహించిన Forever Star India – Season 5 పోటీల్లో MISS TEEN TELANGANA – 2025 విజేతగా భద్రాచలంకు చెందిన ప్రీతీ యాదవ్ ఘన విజయం సాధించారు. ప్రకాష్ యాదవ్ కుమార్తె అయిన ప్రీతీ తన ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
MISS TEEN TELANGANA–2025గా భద్రాచలం యువతి ప్రీతీ యాదవ్ ఘన విజయం
