పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు


పోస్టల్ బ్యాలెట్ ఓటును ముఖ్యంగా సర్వీస్ ఓటర్లు (సైన్యం, పోలీసు సిబ్బంది) ఎన్నికల విధుల్లో ఉన్న ఓటర్లు వినియోగించుకుంటున్నారని పినపాక ఎంపీడీవో, జిల్లా ఎన్నికల సహాయ అధికారి సంకీర్త్ తెలిపారు. సోమవారం పినపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకుంటున్నట్లుగా తెలిపారు. ఈసీ నియమ నిబంధన ప్రకారం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలిపారు.