నారాయణపేట నియోజకవర్గం మరికల్ మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి నాగరాణి విజయం
పాలకుర్తి నియోజకవర్గం తొర్రుర్ మండలంలోని భోజ్య తండాలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి 17 ఓట్లతో గెలుపు
ఎల్లారెడ్డి నియోజవర్గం లింగంపేట్ మండలంలోని మాలపాటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జుకంటి అశ్విని రాజు 19 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం
పాపయ్య పల్లె పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చెన్నవేని పర్శరాములు విజయం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెన్నమనేని లావణ్య రమణారావు విజయం
