మణుగూరు: సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం 4వ జిల్లా మహాసభలు 23 24 తేదీలలో కామ్రేడ్ కూకట్ల శంకర్ నగర్ కామ్రేడ్ ఎర్ర శ్రీకాంత్ ప్రాంగణంలో రెండు రోజులు ఘనంగా జరిగాయి రెండో రోజు సోమవారం మహాసభ ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కమిటీలు అధ్యక్షులుగా కే బ్రహ్మచారి కార్యదర్శిగా రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరితోపాటు ఉపాధ్యక్షులుగా జీలకర్ర పద్మ పిట్టల అర్జున్ గద్దల శ్రీనివాస్ రావు ఎస్ ఏ నబి దొడ్డ రవికుమార్ బి వెంకట రాజు ఈసా వెంకటమ్మ సహాయ కార్యదర్శిగా కే సత్య జి ధనలక్ష్మి భూక్య రమేష్ విజయగిరి శ్రీనివాస్ వజ్జా సుశీల బండారు శరత్ రాజేష్ లు ఎన్నుకున్నారు జిల్లా కమిటీ 45 మందితో మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు కే బ్రహ్మచారి ఏ జే రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను రద్దుచేసి నాలుగో కోడులను ప్రవేశపెట్టిందన్నారు వెనక్కి తగ్గేవరకు అలుపెరుగని పోరాటం నిర్వహిస్తామన్నారు
Social Plugin