భద్రాద్రి ప్రెస్ క్లబ్ వేల్పూర్ సొసైటీ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు

 పినపాక నవంబర్ 16
పినపాక : భద్రాద్రి ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది ఈ సమావేశంలో నూతన కమిటీ సభ్యులను ఎన్నిక చేసుకొని రాబోయే రోజుల్లో ప్రెస్ క్లబ్ మనుగడను చాటే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది తెలిపారు.ఈ సమావేశంలో
భద్రాద్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికగా గౌరవ అధ్యక్షులుగా బొంతపల్లి రాము, అధ్యక్షులుగా రావులపల్లి తిరుపతయ్య,
గౌరవ సలహాదారులుగా పోడుతూరి ప్రసాదు.
ఉపాధ్యక్షులుగా పూస శ్రీను, 
ప్రధాన కార్యదర్శిగా తోకల సాయికుమార్, 
సహాయక కార్యదర్శి ఎస్.కె మదర్, 
సహాయ కార్యదర్శి ముదిగొండ వెంకట్రావు,
ట్రెజరర్ తాటి ఉదయ్ కుమార్, 
సహాయక ట్రెజరర్ అనిశెట్టి సతీష్, 
 ఎన్నిక చేయడం జరిగింది.
నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై వార్తలను సేకరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు వాదిగా పనిచేస్తూ ప్రెస్ క్లబ్ ను ముందుకు తీసుకెళ్లలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.